Mana tiruvuru

Call Directions Website Contact the business

Mana tiruvuru Hi sir/Madam This page importance to all tiruvuru constancy updates available for all peoples

01/11/2026
01/11/2026

A. కొండూరు మండలం ఎంపీపీ గా పోటీ చేస్తున్న భూక్యా సురేష్ గారికి ఓటు వేయించి గెలిపించగలరని ప్రార్ధన... 🙏🙏🙏🙏🙏

01/11/2026

10వ తరగతి విద్యార్థులపై ప్రైవేట్ పాఠశాలల ఒత్తిడి.. ఆదివారం కూడా సెలవు లేదా?

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు:

తిరువూరు పట్టణంలోని కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో పదో తరగతి విద్యార్థులపై చదువుల ఒత్తిడి పెరుగుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి పరీక్షల పేరుతో విద్యార్థులకు కనీసం ఆదివారం కూడా సెలవు ఇవ్వకుండా ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

విద్యార్థులకు నిరంతరం పాఠాలు, పరీక్షలు, స్టడీ అవర్స్ నిర్వహించడం వల్ల మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. చదువుతో పాటు విశ్రాంతి కూడా పిల్లలకు అవసరమని, వారానికి కనీసం ఒకరోజైనా సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.

ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు సెలవులు లేకుండా పాఠశాలల్లో స్టడీ అవర్స్ నిర్వహిస్తుండటంపై తల్లిదండ్రులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న స్టడీ అవర్స్‌పై పరిశీలన చేయాలని కోరుతున్నారు.

విద్యాశాఖ అధికారులు స్పందించాలి

- ఆదివారం కూడా స్టడీ అవర్స్ నిర్వహించాల్సిన అవసరం ఏమిటి?

🎉 Mana Tiruvuru page Reaches 6,000 Followers! ❤️A heartfelt THANK YOU to each and every one of you for your lov...
31/10/2026

🎉 Mana Tiruvuru page Reaches 6,000 Followers! ❤️

A heartfelt THANK YOU to each and every one of you for your love, support, and trust in helping us reach this wonderful milestone of 6,000 followers! 🙏

Our goal is to bring you the latest news, political developments, local issues, development activities, and important updates from all the mandals of Tiruvuru Constituency.

We request your continued support in helping us reach more people and keep everyone informed.

6,000 followers today, and many more to come! Your support is our strength. ❤️

Once again, THANK YOU EVERYONE for being part of the Mana Tiruvuru family!

🙏 THANK YOU, TIRUVURU! ❤️

🎉 మన తిరువూరు Facebook పేజ్ 6,000 Followers మైలురాయిని చేరుకుంది! ❤️మా పేజ్‌ను ఆదరిస్తూ, మాపై నమ్మకంతో 6,000 మంది ఫాలోవర...
31/10/2026

🎉 మన తిరువూరు Facebook పేజ్ 6,000 Followers మైలురాయిని చేరుకుంది! ❤️

మా పేజ్‌ను ఆదరిస్తూ, మాపై నమ్మకంతో 6,000 మంది ఫాలోవర్స్‌గా ఎదిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏

మన తిరువూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల తాజా వార్తలు, రాజకీయ పరిణామాలు, స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రతి ముఖ్యమైన అప్‌డేట్‌ను మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం.

ఈ సమాచారాన్ని మరింత మందికి చేరవేయడానికి మీ సపోర్ట్, ఆదరణ ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాం.

6,000 మంది నుంచి మరింత పెద్ద కుటుంబంగా ఎదగాలనే ఆశతో… మీ ఆదరణే మా బలం! ❤️

మరోసారి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు!

🙏 THANK YOU, TIRUVURU! ❤️

30/10/2026

A. కొండూరు ఎంపీపీ అభ్యర్థి కి ఓటు వేసి గెలిపించండి 🙏🙏🙏🙏

30/10/2026

తిరువూరు 18వ వార్డ్ వైస్సార్సీపీ అభ్యర్థి

Address

Bosubomma Centre
Tiruvuru
521235

Alerts

Be the first to know and let us send you an email when Mana tiruvuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mana tiruvuru:

Shortcuts

Share

Nearby pet stores & pet services