04/08/2025
ఈ రోజు నారాయణపేట జిల్లా ధన్వాడ కు చెందిన లింగం అనే వలస గొర్రెల కాపరి కి చెందిన సూర్యాపేట జిల్లా మునగాల దగ్గర 150 గొర్రెలు వింత రోగంతో మరణించాయి.
ఇంకా కొన్ని గొర్రెలు ఇబ్బంది పడుతున్నాయి.
ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది