బత్తిని అరుణ్ కుమార్ కట్టర్ హిందూ

  • Home
  • India
  • Karimnagar
  • బత్తిని అరుణ్ కుమార్ కట్టర్ హిందూ

బత్తిని అరుణ్ కుమార్ కట్టర్ హిందూ భారత్ మాతా కి జై...!

16/04/2025

చత్తీస్‌గడ్ లో భారీ ఎన్‌కౌంటర్

ఇద్దరు అగ్ర శ్రేణి మావోయిస్టులు హతం

భారత్ ను రక్షించడానికి భగవంతుడు పంపిన దైవదూత..రెసెషన్ నుంచీ..ఉగ్రవాదం నుంచీ..ద్రవిడవాదం నుంచీ..ఇరుగు పొరుగు రోగ్ నేషన్స్...
10/04/2025

భారత్ ను రక్షించడానికి భగవంతుడు పంపిన దైవదూత..
రెసెషన్ నుంచీ..ఉగ్రవాదం నుంచీ..ద్రవిడవాదం నుంచీ..

ఇరుగు పొరుగు రోగ్ నేషన్స్ నుంచీ మరీ ముఖ్యంగా దేశంలోని అర్బన్ నక్సల్స్ నుంచీ..ఇటాలియన్ మాఫియా నుంచీ..ఇస్లామిక్ కాంగ్రెస్ నుంచీ..భారత్ ను కాపాడుతున్న మహానాయక్ మన మోదీజీ..

ప్రకృతి తనకు ఎవరు ఎప్పుడు అవసరమో వాళ్ళను వెలుగులోకి తీసుకు వస్తుంది..భరతమాతకు స్వర్ణ సింహాసనం సిద్దం చేయడానికి ప్రకృతి మోదీజీ ని ఎన్నుకున్నది..

మీరు తిట్టుకున్నా..ద్వేషించినా..పొగిడినా..తెగిడినా ఈ దేశానికి రక్షకుడు Narendra Modi నరేంద్ర దాస్ దామోదర్ దాస్ మోదీజీ నే..
భారత్ మాతాకీ జై..

06/04/2025

#అయోధ్య_రామా
#2025

05/04/2025

ఏప్రిల్ 6 న భారతీయ జనతా పార్టీ స్థాపనా దినోత్సవం మరియు దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగే "శ్రీరామనవమి" పండుగ

05/04/2025

తమిళ సింగం
అన్నమలై కి
త్వరలో కీలక పదవి...!

05/04/2025
09/01/2025

కాశ్మీర్ పేరును "కశ్యప మహాముని" పేరు మీద "కశ్యప ప్రదేశ్" అని పెట్టే మార్చే చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం

07/12/2024

Address

Karimnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when బత్తిని అరుణ్ కుమార్ కట్టర్ హిందూ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to బత్తిని అరుణ్ కుమార్ కట్టర్ హిందూ:

Share