Bio Bugs India

Bio Bugs India Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bio Bugs India, Pet Supplies, 10-4, Intur.

మేము బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా ఉత్పత్తిలో నిపుణులం. ఇవి పౌల్ట్రీ ఆహారానికి అవసరమైన సుస్థిర, అధిక ప్రోటీన్ మూలంగా పనిచేస్తాయి. మా లార్వా ముఖ్యమైన అమినో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు, మరియు సూక్ష్మపోషకాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి

మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కస్టమర్లకు ఉగాది పండుగ శుభాకాంక్షలు
19/03/2026

మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కస్టమర్లకు ఉగాది పండుగ శుభాకాంక్షలు

Bio Bugs India ProductsDirect delivery possible to Tenali, Ponnur, Bapatla, Chirala, Guntur, Repalle, Bhattiprolu, Kollu...
26/02/2026

Bio Bugs India Products

Direct delivery possible to Tenali, Ponnur, Bapatla, Chirala, Guntur, Repalle, Bhattiprolu, Kolluru.

బయో బగ్స్ ఇండియా ఉత్పత్తులు

తెనాలి, పొన్నూరు, బాపట్ల, చిరాల, గుంటూరు, రేపల్లి, భట్టిప్రోలు, కొల్లూరు కు నేరుగా డెలివరీ సాధ్యం

స్మాల్ షిప్మెంట్స్ నిన్న పంపినవిTSRTC వి పెండింగ్ ఉన్నాయి లార్జ్ ఆర్డర్స్ 20kg ల కన్నా ఎక్కువ క్వాంటిటీ వి రేపు పంపించటం...
23/01/2026

స్మాల్ షిప్మెంట్స్ నిన్న పంపినవి

TSRTC వి పెండింగ్ ఉన్నాయి

లార్జ్ ఆర్డర్స్ 20kg ల కన్నా ఎక్కువ క్వాంటిటీ వి రేపు పంపించటం జరుగుతుంది

థాంక్స్ ఫర్ ద సపోర్ట్
టీమ్ Bio Bugs India

సంక్రాంతి తరువాత కొత్త రూట్స్ లో BSF లైవ్ లార్వా డెలివరీస్ ప్లాన్ చేస్తున్నాను మచిలీపట్నం -బంటుమిల్లి మీదుగా భీమవరం రాజో...
04/01/2026

సంక్రాంతి తరువాత

కొత్త రూట్స్ లో BSF లైవ్ లార్వా డెలివరీస్ ప్లాన్ చేస్తున్నాను

మచిలీపట్నం -బంటుమిల్లి మీదుగా భీమవరం రాజోలు వరకు మెల్లగా వీక్లీ ఎక్స్పాండ్ చేయాలి అనే ఆలోచన లో ఉన్నాం

ఎంతో మంది పందెం కోడి ప్రేమికులకు ,గొప్ప బ్రీడర్స్ కి చెరువులోకి తీసుకు రావాలి అనే సంకల్పంతో ముందుకు వెళ్ళటానికి ప్రణాళికల లో ఉన్నాము

01/01/2026

మిత్రులకు,శ్రేయోభిలాషులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ కొత్త సంవత్సరం లో మీ అందరి కోరికలు ఆశయాలు నెరవేరి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి అని కోరుకుంటు

మీ Bio Bugs India టీమ్

Address

10-4
Intur
522341

Opening Hours

Monday 10am - 4pm
Tuesday 10am - 4pm
Wednesday 10am - 4pm
Thursday 10am - 4pm
Friday 10am - 4pm
Saturday 10am - 4pm
Sunday 10am - 4pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Bio Bugs India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category