05/11/2018
తెలుగు లో చదువుట కొరకు క్రిందకు స్క్రోల్ చేయగలరు
Farm Update : Sorry for the long absence was busy for the past 45 days or so
Below pictures are of :
Seed: NTR Masoori(Fine Grain Variety){155-160days Variety}
Age of the Crop:105days
No of tillers per plant:40-50
Input's given:completely organic(Grown in palekar model of natural farming)
No fertilzers,pesticides,weedicides used on the crop
Jeevamruta,IMO Culture,LAB culture,Neem Leaf extract given every 10-15days
No Pest Or Disease Observed
Weeding done manually(U can See weeds hear and there )
ఎటువంటి ఉపడేట్ చేయనందుకు క్షమించండి ఇతర పనులు ఉండటం వల్లనే ఎటువంటి అప్డేట్ ఇవ్వలేకపోయాము
క్రింద చూపించిన ఫోటో లు
వరి రకం :ఎన్టీఆర్ మసూరి:(155-160రోజుల పంట వ్యవధి)
పంట ప్రస్తుత వయసు :(105రోజులు)
నాటిన విధానం:(శుద్ధి చేసిన విత్తనాలను నాటినాము)
దుబ్బుకి కల పిలకలు :40-50
పండించిన విధానం(శ్రీ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం)(ZBNF)
తెగుళ్లు లేవు ,పురుగు లేదు
ఎటువంటి పురుగుమందులు, ఎరువులు ,కలుపు మందులు జల్లలేదు(కేవలం ఘానా ద్రవ జీవమృతం,IMO కల్చర్,LAB కల్చర్),వేప కషాయం ఇవ్వటం జరిగినది
కలుపు మనుషులతో తీయించటం జరిగినది(ఖర్చు ఎక్కువ కలుపుకే అవుతుంది అక్కడక్కడ కలుపు చూడవచ్చును)
ప్రస్తుతం బిర్రుపొట్ట దశ లో ఉన్నది
For Further Updates please LIKE AND SHARE the Page Emani Farm's
మరిన్ని ఉపడేట్ ల కొరకు ఏ పేజీ ని లైక్ మరియు షేర్ చేయగలరు