DKR Game Farm

DKR Game Farm 1

My Fowl 3 GenerationsGrand father  ❌ son  ❌ grand son
14/09/2025

My Fowl 3 Generations
Grand father ❌ son ❌ grand son

Game birds grazing ☘️🌱🌾My soul raising 🥰💚😇
01/09/2025

Game birds grazing ☘️🌱🌾
My soul raising 🥰💚😇

One step closer to the rooster hood 🤩దీని బ్యాచ్ లో గొప్పవి అనుకున్నవి అన్నీ 7 నెలల వయసులో పోయాయి 😢. బ్యాచ్ లోనే లీస్ట్ ...
25/08/2025

One step closer to the rooster hood 🤩
దీని బ్యాచ్ లో గొప్పవి అనుకున్నవి అన్నీ 7 నెలల వయసులో పోయాయి 😢.
బ్యాచ్ లోనే లీస్ట్ అనుకున్నది మిగిలింది మన అదృష్టం అలా ఉంది మరి 😒.
ఇదైనా ఈ సంక్రాంతి కి వస్తుందో లేదో చూడాలి మరి⏳.
Mix of Gamefowl and kagar blood ❤️‍🔥

Black panther 🐈‍⬛🖤 😁10 months PattaShort one ❌ speed one ✅For Small matches 💰 💵 GameFowl ka beta ❤️‍🔥Disclaimer:No Fowl ...
14/04/2025

Black panther 🐈‍⬛🖤 😁
10 months Patta
Short one ❌ speed one ✅
For Small matches 💰 💵
GameFowl ka beta ❤️‍🔥
Disclaimer:
No Fowl For ILLEGAL Purposes Video Content In This Farm is Just For Breeding, Show and Preservation Purposes

Grandfather and grand daughter 😍.Gamefowls 🥰పెట్ట పిల్లని చూడగానే అడవి కోడి లా అనిపిస్తుంది 😁 Somehow we lost the grandp...
18/03/2025

Grandfather and grand daughter 😍.
Gamefowls 🥰
పెట్ట పిల్లని చూడగానే అడవి కోడి లా అనిపిస్తుంది 😁
Somehow we lost the grandpa 🫠.
But the bloodline preserved successfully 🤩.
మెరుపుతీగలు ✨💫💥⚡.
Disclaimer:
No Fowl For ILLEGAL Purposes Video Content In This Farm is Just For Breeding, Show and Preservation Purposes


Special one from 🤓 Dkr Gamefarm 11 months stag 🐓.High hopes 🤩.Picture perfect bird 🥰👌.Feather ✨ colour ❤️‍🔥 shape 🔥.ఇంకా...
18/01/2025

Special one from 🤓 Dkr Gamefarm
11 months stag 🐓.
High hopes 🤩.
Picture perfect bird 🥰👌.
Feather ✨ colour ❤️‍🔥 shape 🔥.
ఇంకా Gameplan ఒక్కటి మాత్రం చూడాలి ఎలా ఉంటుందో 😊.
పెరు క్రాస్ పుంజు కి మా ఓల్డ్ లైన్ పెట్టకు వచ్చింది 😍.
Disclaimer:
No Fowl For ILLEGAL Purposes Video Content In This Farm is Just For Breeding, Show and Preservation Purposes.

Trials are still going.....👨‍🔬 ( Started on Oct 2022)1st Gen of my Gamefowl ❤️‍🔥As we expected size got  increased ❤️‍🔥F...
20/11/2024

Trials are still going.....👨‍🔬 ( Started on Oct 2022)
1st Gen of my Gamefowl ❤️‍🔥
As we expected size got increased ❤️‍🔥
Father 2.5 kg
This one 3.3 kgs
Gameplay మాత్రం ఎటు వంటి తేడా లేదు తండ్రి లాగానే కొంచెం shot పవర్ పెరిగింది అంతే 💯.
Will continue these trials, until we get a perfect blend of Gamefowl gameplay ✨💥💨and the Indian bird physical structure 💪🏋️‍♂️.
2nd Gen పిల్లలు ఇంకా బాగా వచ్చాయి physically more stronger than father let's see how they fight 💚.
బ్రీడింగ్ విషయంలో మీరు ఒక రూట్ మ్యాప్ వేసుకుని దాన్ని పాటిస్తూ ముందుకు వెళితే మనం సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
ఎవరెవరివో కోళ్ళు చూసి distract అవడం, వాటిని తెచ్చేసి కలిపేయడం లాంటివి చేయకుండా, ఆల్రెడీ మనం చేస్తున్న ట్రయల్స్ లో వచ్చే unwanted genetics ni skip చేస్తూ వచ్చిన వాటిల్లో ఎప్పటికప్పుడు alpha genes ఎంచుకుని ముందుకు వెళ్తూ ఉంటే 2026 అవ్వొచ్చు 2027 అవ్వొచ్చు లేదా 2028, సక్సెస్ ను మాత్రం తప్పక చూస్తాము.
ఇంకొన్ని నెలల్లో వీడి కంటే బాగా వచ్చిన వీడి కొడుకుని చూపిస్తాను 🥰.

Note: This information is not for experts 🤷‍♂️.
Disclaimer:
No Fowl For ILLEGAL Purposes. Content In This Farm is Just For Breeding, Show and Preservation Purposes



Bald head Stag 😂 DKR Game Farm చిన్న వయసులోనే ఆధిపత్యం కోసం పోరాటం చేసి బట్టతల తెచ్చుకున్నాడు 🥲.అందగాడే కానీ బట్ట తల వల్...
28/10/2024

Bald head Stag 😂
DKR Game Farm
చిన్న వయసులోనే ఆధిపత్యం కోసం పోరాటం చేసి బట్టతల తెచ్చుకున్నాడు 🥲.
అందగాడే కానీ బట్ట తల వల్ల వికారంగా కనిపిస్తాడు 🤭.
Arrested yesterday ⛓️
High hopes on this bird 😍.


Disclaimer:
No Fowl For ILLEGAL Purposes Video Content In This Farm is Just For Breeding, Show and Preservation Purposes.

Getting ready for Pongal 🤩Preparation started 🙌🏻The shuffler 💥DKR Game Farm Disclaimer: No birds were harmed.
18/10/2024

Getting ready for Pongal 🤩
Preparation started 🙌🏻
The shuffler 💥
DKR Game Farm
Disclaimer: No birds were harmed.

Tag your  #కోడిపందెం lover 😇😁Cockfight is not just entertainment, it is an emotion for us 😍.
16/10/2024

Tag your #కోడిపందెం lover 😇😁
Cockfight is not just entertainment, it is an emotion for us 😍.


Mother and son 🐓ఫ్రెండ్స్!!!! మీకు చిన్న పరీక్ష తల్లిని, కొడుకును చూసి తండ్రి కలర్ ఏంటో కనిపెట్టగలరా 🤓😅????DKR Game Farm...
12/09/2024

Mother and son 🐓
ఫ్రెండ్స్!!!! మీకు చిన్న పరీక్ష తల్లిని, కొడుకును చూసి తండ్రి కలర్ ఏంటో కనిపెట్టగలరా 🤓😅????
DKR Game Farm
మా ఫార్మ్ లో ప్రత్యేకమైనది ఈ ముక్కు వంకర పెట్ట 💚
దాని లైన్ లో మిగిలి ఉన్న చివరి పెట్ట.
పుట్టుకతోనే లోపంతో పుట్టినా మంచి మంచి ధీరులని మాత్రం మాకు అందిస్తూనే ఉంటుంది🔥❤️‍🔥.
దేవుడు లోపం పెట్టిన ప్రతి కోడికి extra టాలెంట్ ఇస్తాడు అని నేను నమ్ముతాను 💯.
అలాగే దీని కొట్టుడు ముందు అన్నీ బాగున్న పెట్టలు కూడా నిలబడలేవు 👹, అంత లోపం ఉండి కూడా పిల్లల్ని 5 నెలలు వరకు పెంచుతుంది.
Feather quality 💯
Bone and muscle: 💯
Colour: 💯💯
Fight : 💯💯

Address

Vemavaram
Bhattiprolu
522256

Alerts

Be the first to know and let us send you an email when DKR Game Farm posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category