24/12/2024
*❤️మన ఊరు మన సంక్రాంతి❤️*
*🌾రైతు సంబరాలు🌾*
*🌴🍁నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో🍁🌴*
*అన్నంబొట్లవారిపాలెం గ్రామం*
*పర్చూరు మండలం బాపట్ల జిల్లాలో*
*🦚కీ.శే.గోరంట్ల రత్తయ్య చౌదరి గారి క్రీడా ప్రాంగణం యందు*
*❤️ది 10-1-2025 వ తేదీ నుండి ది 16-1-2025 వ తేదీ వరకు నిర్వహించనున్న❤️*
*🍁37వ సంవత్సర🍁*
జాతీయస్థాయి ఒంగోలు జాతి గిత్తల *బండ లాగుడు* -- మరియు -- *పూటి లాగుడు* బల ప్రదర్శన కార్యక్రమలు నిర్వహించనున్నారు*
*ది 10-1-2025 వ తేదీశుక్రవారం రోజున*
*🦚4 పళ్ళు విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును*
*ది 11-1-2025 వ తేదీ సేనివారం రోజున*
*🦚6 పళ్ళు విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును*
*ది 12-1-2025 వ తేదీ ఆదివారం రోజున*
*🦚న్యూ క్యాటగిరి విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును*
*ది 13-1-2025 వ తేదీ సోమవారం రోజున*
*🦚సబ్ జూనియర్స్ విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును*
*ది 14-1-2024 వ తేది మంగళవారం రోజున*
*🦚జూనియర్స్ విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును*
*ది 15-1-2025 వ తేదీ బుధవారం రోజున*
*🦚సినియర్స్ విభాగముకు ప్రదర్శన నిర్వహించబడును*
*ది 16-1-2025 వ తేదీ గురువారం రోజున*
*🍁పూటి లాగుడు (పోలు రాధ)🍁*
*బల ప్రధర్సన లో జూనియర్స్ & సీనియర్స్ విభాగముకు*
*ప్రదర్శన నిర్వహించనున్నారు*
కావున!!!....
ఒంగోలు జాతి పశు పో్షుపోషకులు అందరు కూడా ఈయొక్క విషయాన్ని గమనించి ప్రదర్శన లో పాల్గొన వలసిందిగా కోరుతూ
*ఎ విభాగనికి యంత బహుమతులు ఇవ్వబడునో త్వరలో పంపిలేట్ రూపం లో తెలియజేయడం జరుగుతుంది*
*ప్రేతి విభాగనికి 9 బహుమతులు ఇవ్వనున్నారు*
*గమనించగలరు*
*ప్రదర్శన లో పాలుగోనేందుకు వచ్చిన ప్రతి జత*
*🍮రైతు సోదరులకు భోజన వసతి కలదు.🍮*
*🪷ఇట్లు అన్నంబొట్లవారిపాలెం గ్రామ*
*💥పశు ప్రదర్శన నిర్వహణ కమిటీ సభ్యులు🍁*
*🥀మర్రి నాగేశ్వరావు గారు*
*CELL :- 9885028187*
*🍁సీనియర్ ఒంగోలు జాతి పశుపోశకులు*
*💥కొనకంచి సుబ్బారావు గారు.*
*CELL : - 9949530875*
*🍁గోంగూంట్ల సుధీర్ గారు(బాబీ)*
*Cell:-8977570369*
*7846992868*
*❤️🎤వ్యాఖ్యతలు🎤❤️*
*🦚గూడ శ్రీను గారు ( దుర్గి శ్రీను)*
దుర్గి గ్రామం పల్నాడు జిల్లా
*CELL :- 8121971738*